IND vs BAN,2nd Test : Bangladesh Players Sweat It Out Ahead Of 1st Day-Night Match || Oneindia

2019-11-20 127

India vs Bangladesh,2nd Test : Eden Gardens will host India's first ever day-night Test match as the second match of the ongoing series against Bangladesh starts on November 22.
#indvban2ndTest
#indiavsbangladesh2019
#viratkohli
#rohitsharma
#MayankAgarwal
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia

చారిత్రాత్మక డే నైట్ టెస్టు సిరిస్‌కు సర్వం సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి 26 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి డే నైట్ టెస్టుకు అటు బీసీసీఐతో పాటు ఇటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ టెస్ట్ కోసం కోల్‌కతాలోని వీధులన్నీ గులాబీ మయం అయ్యాయి.